దురదృష్టవశాత్తు ఎవరైనా కరెంట్ షాక్ కొట్టి చనిపోతే ..వారి కోసం ఋణం పొందడం ఎలా ???
దురదృష్టవశాత్తు ఎవరైనా రైతులు కానీ మరి ఎవరైనా కరెంటు షాక్ కి గురై చనిపోయినచో
భారతీయ కిసాన్ సంఘ్ అనే సంస్థ ద్వారా ఋణం పొందవచ్చు ......
చనిపోయిన వ్యక్తి యొక్క మెడికల్ రిపోర్ట్ జతచేసి స్థానిక కరెంటు ఆఫిసులో అప్లై చేసినచో
2,00,000/- ( రెండు లక్షల రూపాయలు ) పొందవచ్చు ..
అలాగే
పశువులు చనిపోయినచో 20,000 ( ఇరవై వేలు రూపాయలు ) పొందవచ్చు ..
ఇట్లు
భారతీయ కిసాన్ సంఘ్
98482 52628
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి