ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు
Which Country Protecting Their People From Corona Virus...????
ఈ కరోనా విపత్కర సమయంలో మనలను మనం కాపాడుకోటంతో పటు మన చుట్టూ ప్రపంచాన్ని కాపాడుకోవటం కూడా మన బాధ్యతే అన్న విషయాన్ని ప్రతి ఒకరు గుర్తు పెట్టుకోవలసిఆ విషయం. ఈ విషయంలో ప్రపంచంలో మొదటి సరిగా టర్కీ దేశం కరోనా నుండి కాపాడటం కోసం సరి కొత్త ఆవిష్కరణకు తేరా లేపింది అదే ఈ "జర్మిసైడ్ మెషిన్ ". ఇలా జర్మిసైడ్ మెషిన్ లో నుండి బయటకి రావటం వలన ఏమైనా సూక్మజీవులు మనసులపై ఉంటే చనిపిపోతుంటాయి . ఇలాంటి పరికరం మన దేశంలో కూడా విధుల్లో ఉంచితే కరొనను నివారించవచ్చు కదా.జైన్హింద్ ..

కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి