పోస్ట్‌లు

చిత్రం
 ఈ కరోనా మహమ్మారి సమయంలో పెద్దవాళ్లకు వాంతులు మరియు విరేచనాలు అయితే ఇంట్లో ప్రథమ చికిత్స లాగా  వాడవలసిన మందులు ..  Zenflox OZ Tablets.

Which Country Protecting Their People From Corona Virus...????

ఈ కరోనా విపత్కర సమయంలో మనలను మనం కాపాడుకోటంతో పటు మన చుట్టూ ప్రపంచాన్ని కాపాడుకోవటం కూడా మన బాధ్యతే అన్న విషయాన్ని ప్రతి ఒకరు గుర్తు పెట్టుకోవలసిఆ విషయం.  ఈ విషయంలో ప్రపంచంలో మొదటి సరిగా టర్కీ దేశం కరోనా నుండి కాపాడటం కోసం సరి కొత్త ఆవిష్కరణకు తేరా లేపింది అదే ఈ "జర్మిసైడ్  మెషిన్ ".  ఇలా జర్మిసైడ్ మెషిన్ లో నుండి బయటకి రావటం వలన ఏమైనా సూక్మజీవులు మనసులపై ఉంటే చనిపిపోతుంటాయి .  ఇలాంటి  పరికరం మన దేశంలో కూడా విధుల్లో ఉంచితే కరొనను నివారించవచ్చు కదా.జైన్హింద్ .. 
చిత్రం
పెద్దలు కడుపులో నిప్పికి వాడవలసిన మందులు ..  Cyclopam Tablets.
చిత్రం
 పెద్దలకు జ్వరం వచ్చినప్పుడు వాడవలసిన మందులు.  Dolo-500mg / Dolo-650 Tablets.
చిత్రం
పిల్లలకు కళ్ళ నొప్పులకు వాడవలసిన మందులు : Ciplox Eye Drops..
చిత్రం
 పిల్లలకు జలుబు మరియు దగ్గు వచ్చినప్పుడు వాడవలసిన మందులు : Breath and Monticope .

అత్యవసర సమయంలో పిల్లలకు మరియు పెద్దలకు ప్రథమ చికిత్స కొరకు కొన్ని మందులు ...

చిత్రం
ఈ కరోనా సమయంలో పిల్లలు మరియు పెద్దలు ఉన్న ఇంట్లో అత్యవసరంగా కొన్ని ప్రథమ చికిత్స కొరకు  ప్రతి ఇంట్లో ఉండవలసిన మందులు ...కచ్చితంగా ఉండవలసిన మందులు ...  పిల్లలకు : 1. పిల్లలకు జ్వరం వస్తే       P-250 Syrup.. P-250 syrup.